50+ Sankranti Wishes in Telugu | Happy Bhogi Wishes 2022
Looking for the best collection of Makar Sankranti Wishes in Telugu 2022. Then here we have Makar Sankranti Wishes, Quotes, Messages in Telugu Langauge.మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
Happy Makar Sankranti Wishes in Telugu 2022 | మకర సంక్రాంతి శుభాకాంక్షలు
1.సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..’

2.మీ ఇంట్లో వారందరికీ భోగ భాగ్యాలు కలగాలని.. సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని.. కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నిండాలని.. కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..

3.భోగి భోగభాగ్యాలతో..
సంక్రాంతి సిరిసంపదలతో..
కనుమ కనువిందుగా..
జరుపుకోవాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు’
Happy Makar Sankranti Greetings in Telugu 2022

4.ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!’

5.ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో.. వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో.. మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో.. మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో.. ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది అందరూ నిత్యం సుఖ సంతోషాలతో కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

6.మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా

7.తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ.. పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ.. సంక్రాంతి పండుగను జరుపుకోండి… తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి.. అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

8.భోగిపళ్లుగా మారే రేగిపళ్లు.. చిన్నారుల ముసి ముసి నవ్వులు.. కలర్ ఫుల్ ముగ్గులు.. వాటి మధ్య గొబ్బెమ్మలు.. ఎక్కడ చూసినా హరిదాసుల కీర్తనలు.. కోడిపందాలు.. ఎడ్ల పందాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

9.భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం.. కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం.. పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం.. సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

10.ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులు.. పల్లెటూళ్లో పందెం రాయుళ్ల కోడిపందాలు.. ధాన్యపు రాశులతో నిండిపోయే గదులు.. చిందులు వేసేందుకు ముస్తాబయ్యే బసవన్నలు.. కీర్తనలు పాడే హరిదాసులు.. సంక్రాంతి అంటేనే మూడు రోజులు.. చూడగలమా పల్లెటూరి పడుచుల సోయగాలు.. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
Happy Bhogi | భోగి శుభాకాంక్షలు
ఈ భోగి మీకు భోగభాగ్యాలను
సంక్రాంతి మీకు సుఖసంతోషాలను
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని
అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటూ…
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మీ ఇంట్లో వారందరికీ భోగ భాగ్యాలు కలగాలని..
సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని..
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నిండాలని..
కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ జీవితంలోని చీడ- పీడ ఆ భోగి మంటల్లో కలిసి, కొత్త వెలుగులు ప్రసరించాలని.. భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు మీ దరి చేరాలని కోరుకుంటూ.. భోగి పండగ శుభాకాంక్షలు!
మీలోని చెడును, దురలవాట్లను,
చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి.
జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి.
భోగి పండుగ శుభాకాంక్షలు!
మీ జీవితంలోని చీడ – పీడ ఆ భోగి మంటల్లో కలిసి,
కొత్త వెలుగులు ప్రసరించాలని..
భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు మీ దరి చేరాలని కోరుకుంటూ..
భోగి పండగ శుభాకాంక్షలు!
భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి..
కమ్మదనం పంచే కనుమ..
ఈ సంబరం నింపాలి మీ ఇంట్లో సిరుల పంట..
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు!

తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ.. పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ.. సంక్రాంతి పండుగను జరుపుకోండి… తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి.. అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..





I hope you liked the best collection of Makar Sankranti Wishes in Telugu 2022. Please share these Makar Sankranti Wishes, Quotes, Messages in Telugu Langauge.మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- 101+ Happy Independence Day Wishes In Marathi 2023 | स्वातंत्र्य दिनाच्या शुभेच्छा
- 104+ Happy Raksha Bandhan Wishes in Hindi 2022 | रक्षाबंधन की हार्दिक शुभकामनाएँ
- ಕನ್ನಡ Happy Raksha Bandhan Wishes in Kannada 2022 | ರಕ್ಷಾ ಬಂಧನದ ಶುಭಾಶಯಗಳು
- 50 Best Business Ideas In Hindi | Unique & Low Investment
- 101+ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು | Happy Ugadi Wishes In Kannada 2022