50+ Diwali wishes in Telugu | దీపావళి శుభాకాంక్షలు
Here we have 50+ Diwali wishes in Telugu. Send this దీపావళి శుభాకాంక్షలు with your friends and family.
ఇంటికి రావడం అనేది ప్రియమైనవారితో జరుపుకోవడానికి మరియు తిరిగి కలిసే సమయం. దీపావళి, హిందువుల దీపాల పండుగ కూడా జరుపుకోవడానికి మరియు ఆనందించడానికి ఒక సమయం. మేము ఒక సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు, మీరు Facebook లేదా Whatsappలో మీ స్నేహితులకు పంపగల 101+ శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నాయి!
ఇంటికి రావడం అనేది ప్రియమైనవారితో జరుపుకోవడానికి మరియు తిరిగి కలిసే సమయం. దీపావళి, హిందువుల దీపాల పండుగ కూడా జరుపుకోవడానికి మరియు ఆనందించడానికి ఒక సమయం. మేము ఒక సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు, మీరు Facebook లేదా Whatsappలో మీ స్నేహితులకు పంపగల 101+ శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నాయి!
1) ఈ నూతన సంవత్సరం ప్రపంచంలోని అన్ని ఆనందాలను మీ జీవితంలోకి తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను 2) ఈ నూతన సంవత్సరం మీకు కావలసినవన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను 3) శాంతి & శ్రేయస్సుతో నిండిన నూతన సంవత్సర శుభాకాంక్షలు 4) ఈ రాబోయే సంవత్సరం దుఃఖం కంటే ఎక్కువ ఆనందాన్ని తీసుకురావాలి 5) 2018ని అద్భుతంగా జరుపుకోండి 6) 2018కి మీకు శుభాకాంక్షలు
Diwali wishes in Telugu
1.దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయకేతనం.. అవనికంతా ఆనంద విజయోత్సాహం.. అజ్ఞానపు చీకట్లు తొలగించే.. విజ్ఞాన దీపాల తేజోత్సవం.. – మీకు కుటుంబ సభ్యులందరికీ.. దీపావళి శుభాకాంక్షలు

2.దీపావళి శుభాకాంక్షలు.
3.మీ అందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు
4.అష్టైశ్వర్యాల నెలవు.. ఆనందాల కొలువు.. సర్వదా మీకు కలుగు.. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

5.చీకటి వెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి. ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. – అందరికీ దీపావళి శుభాకాంక్షలు
6.మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
7.ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ… దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

8.దీపావళి దివ్వకాంతుల వేళ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా మీకు, మీ కుటుంబ సభ్యలందరికీ సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ..దీపావళి శుభాకాంక్షలు
9.దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు.. సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు.. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

10.కోటి కాంతుల చిరునవ్వులతో….. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆసిస్తూ…….. దీవాలి శుభాకాంక్షలు.

Diwali Quotes in Telugu
11.ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
12.అంతరంగంలో అంధకారం అంతరిస్తే.. వ్యక్తిత్వం వెలుగులీనుతుంది.. జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది. – మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు

13.తెలుగింటి లోగిళ్లన్నీ కార్తీక దీప కాంతులతో వెలుగులీనాలని అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డ అన్నదాత కళ్లలో ఆనంద కాంతులు మెరవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
14.ఈ దీపావళి మీ జీవితంలో సిరిసంపదలు తేవాలని కోరుతూ….. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

15.దీపావళికి పెట్టె దీపాల కాంతులతో మీ ఇల్లు శోభాయమానంగా వెలిగిపోవాలని ఆశిస్తూ.. మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.
16. తెలుగింటి లోగిళ్లన్నీ కార్తీక దీప కాంతులతో వెలుగులీనాలని అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డ అన్నదాత కళ్లలో ఆనంద కాంతులు మెరకవాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
17.మనలోని అజ్ఞాన చీకట్లని పారద్రోలి మన జీవితాల్లో వెలుగులు నింపేదే ఈ దీపావళి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

18.ఈ దీపావళి పండుగను మీ పిల్ల పాపలతో హాయిగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
Diwali Shayari in Telugu | Whatsapp
19. దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు..సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు.. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
20.దీపావళి సందర్భంగా వెలిగించే దీపాలు మీ భవిష్యత్తుకి దారి చూపాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు.
21.దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం..
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు
22. దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే.. – అందరికీ దీపావళి శుభాకాంక్షలు

23.దీపావళి అంటే వెలుగులు పంచె పండుగ అని ఎన్నటికి మర్చిపోకండి.
24.టపాసుల కేళి.. ఆనందాల రవళి.. ప్రతి ఇంటా జరగాలి.. ప్రభవించే దీపావళి. – మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
25.కురిపించాలి సిరులు పంట.. మీరంతా ఆనందంగా ఉండాలంట.. అందుకోండి మా శుభాకాంక్షల మూట..
26.ఈ దీపావళి మీకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు.. సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ.. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
27.మీ ఇంట చిరుదివ్వెల కాంతులు.. జీవితమంతా వెలుగులీనాలని ఆకాంక్షిస్తూ..

28.దీపావళి రోజు మీరు వెలిగించే దీపాలు మీ ఒక్కరి జీవితాల్లోనే కాకుండా మీ పక్కవారి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కోరుకుందాం.
29.అష్ట లక్ష్ములు మీ ఇంట్లో నెలవై.. మీకు సకల శుభాలను, ధైర్యం, స్థైర్యం, విజయాలను.. జ్ఞానం, విద్య, బుద్ది, సిరి సంపదలను, సుఖ సంతోషలను.. భోగ భాగ్యాలను, ఎల్లవేళల ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ.. – మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
30.ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు.. ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం! – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
Diwali SMS in Telugu | Facebook
31.చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
32.దుష్ట శక్తులను పారద్రోలి, కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే.. వెలుగుల పండుగే దీపావళి. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

33.ఈ దీపావళి పండుగ మీకు అన్నివిధాలుగా కలిసి రావాలని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
34.అజ్ఞాన చీకట్లను పారద్రోలి.. మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

35.ఈ దీపావళి మీ ఇంట.. కురిపించాలి సిరులు పంట.. మీరంతా ఆనందంగా ఉండాలంట.. అందుకోండి మా శుభాకాంక్షల మూట..
I hope you liked Diwali wishes in Telugu | దీపావళి శుభాకాంక్షలు. Please share Diwali Wishes with friends.